Ads Area

July Month Schemes 2022 జులై నెలలో అమలు కాబోతున్న పథకాలు

 Andhra Pradesh Government Has Announced To Give The Various Types Of Schemes For The People Under The Navaratnalu Scheme. Now The Government Has Announced The Dates For The Various Schemes Which Should Be Applicable In the Month Of The July. So Check Out The Post And Share it With Your Friends.



Navaratnalu Schemes In July Month 

నవరత్నాల భాగంగ ఆంధ్రప్రదేశ్ వాసులకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన వైయస్ జగన్ మొహన్ రెడ్డి గారు పేదలకు పథకాలు అందజేస్తున్నారు, అమ్మఒడి, ఇళ్ళ పట్టాలు, మొదలైన పథకాలు అందజేస్తున్నారు అయితే జూలై నెలలో అమలు కాబోతున్న పథకాలు గురించి క్రింద వివరించాను

Name Of The SchemeDate Of Releasing
July 5Jagananna Vidya Kanuka
July 13YSR Vahana Mitra
July 22YSR Kapu Nestham
July 26Jagananna Thodu
  • జూలై 5వ తేదీన విద్యాకానుక పథకం కింద స్కూల్ లో చదువుతున్న విధ్యార్థులకు స్కూల్ యూనిఫార్మ్, స్కూల్ కిట్స్, బుక్స్, 2 జతలు సాక్సులు, Text Books, స్కూల్ బ్యాగ్స్ ఇవ్వడం జరుగుతుంది.
  • జూలై 18వ తేదీన వైయస్ ఆర్ వాహన మిత్ర పథకం కింద ఎవరితో అయితే ఆటో, ట్యాక్సి లు ఉంటాయి అర్హులైన వారందరికి రూ.10,000/- లు ఇవ్వడం జరుగుతుంది.
  • జూలై 16వ తేదీన వైయస్ ఆర్ కాపు నేస్తకం కింద రూ.15,000/- లు ఇవ్వడం జరుగుతుంది
  • మరియు చివరికి జూలై 26వ తేదీన చిరు వ్యాపరాలకు జగనన్న తోడు పథకం కింద ఎలాంటి వడ్డీ లేని రుణాలను బ్యాంకు ల నుండి ఇప్పించడం జరుగుతుంది, మొట్టమొదటి సారిగా తీసుకొనే వారికి రూ.10,000/- ల రుణం ఇస్తారు మరియు మంచిగా చెల్లించుకుంటు పోయినవారికి రూ.20,000/- లు, 30,000/- దాక ఇస్తారు.

JOIN TELEGRAM CHANNEL

Post a Comment

0 Comments

Ads Area