Ads Area

YSR Cheyutha Status, Application Forms, Eligibility, Documents Required 2022

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసించే బలహీనమైన మహిళలు ఇప్పుడు వాళ్ళ ఆర్థిక సమస్యల గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి గారు మహిళలందరికి వారి స్వంత ఉపాధి అవకాశలను సష్టించడానికి వైయస్ ఆర్ చేయూతా పథకాన్ని ప్రారంభించింది.



Documents Required (కావాల్సిన డాక్యుమెంట్స్)

  • ఆధార్ కార్డు
  • చిరునామ ప్రూఫ్
  • కుల దుృవికరణ పత్రం
  • ఆదాయము సర్టిఫికేట్ (Income Certificate)
  • బ్యాంక్ ఖాతా బూక్
  • దరఖాస్తుదారుని ఫోటో
  • ముబైల్ నెంబర్

Eligibility Criteria

SC,ST,BC మరియు మైనారిటి సంభందించిన మహిళలు ఎవరికైతే 45-60 ఏళ్ళ మధ్యలో ఉండే వారికి వైయస్ఆర్ చేయూతా పథకం వర్తిస్తుంది.

Application Forms

YSR Cheyutha Status Check

CLICK HERE 

Post a Comment

0 Comments

Ads Area