DishTv Work From Home Jobs For Students, HouseWives, Any One Can Apply For This Job. Complete Details Regarding To Job Has Given Below:-
నిరుద్యోగులకు శుభవార్త ! ఇంటి నుండే కూర్చొని DishTv లో ఫోన్లో మాట్లాడుకొని డబ్బులు సంపాదించవచ్చు. మీ దగ్గర కావాల్సింది కేవలం ఒక PC/Laptop మరి ఇంటర్నెట్ కనెక్షన్. ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవడానికి కింద లింక్ ఇచ్చాను. జాబ్ కు అప్లై చేసుకొనే ముందు పూర్తీ సమాచారం జాగ్రత్తగా చదువుకోండి.
DishTv Jobs Details
- పని అనుభవం - ఏదైనా
- ఉద్యోగ వివరణ - విద్యార్థులు/గృహ భార్యలు/రిటైర్డ్/VRS/ఫ్రెషర్స్/మంచి హిందీ & ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్‌తో అనుభవం ఉన్నవారికి ఇంటి నుండి సంపాదించే అవకాశం.
- పాత్రలు మరియు బాధ్యతలు - Inbound Call(Freelancer), కస్టమర్ కేర్
- అభ్యర్తి ప్రొఫైల్ - దరఖాస్తుదారుని దగ్గర కచ్చితంగ లాప్టాప్/పీసీ వీటితో పాటు మంచి బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి
- నైపుణ్యాలు (Skills) - Communication Skills, Customer Care, Voice Process, Customer Support
కింద ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి మీరు దరఖాస్తు చేసుకోండి.