Ads Area

AP Grama Ward Sachivalayam Recruitment 2023 - Apply Online


AP Grama/Ward Sachivalayam Notification 2023
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా సచివాలయం పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్ మరియు ఇతర పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. అర్హులైన ప్రతి ఒక్కరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకొనే ముందు ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి మొత్తం సమాచారం కింద ఇవ్వడం జరిగింది.

Total Vacancies 

  • రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 14,523 పోస్టులు ఖాళీగా ఉన్నాయి

Vacany Details (Post Wise)

Post Name

No. Of Posts

పంచాయత్ సెక్రెటరీలు గ్రేడ్ – 5

182

డిజిటల్ అసిస్టెంట్

736

ఇంజనీరింగ్ అసిస్టెంట్

982

మహిళా పోలీస్

1092

VRO గ్రేడ్ – 2

112

ఫిషరీస్ అసిస్టెంట్

60

హార్టికల్చర్ అసిస్టెంట్

1005

వార్డు ఆమెనెటిస్ సేకరేటరీ

459

వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సేకరేటరీ

371

విలేజ్ అగ్రికూల్చర్ అసిస్టెంట్

467

అనిమల్ హుస్బండారి డిపార్ట్మెంట్ అసిస్టెంట్

4765

వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్

578

వార్డు ప్లానింగ్ అండ్ రేగులశం సేకరేటరీ

436

విలేజ్ సర్వేయర్

990

వార్డు అడ్మినిస్ట్రేటివ్ సేసెరేటరీ

170

సెరికల్చర్ అసిస్టెంట్

23

 

Age Limit 

  • 18 to 42 Years

Salary

  • Salary For The Recruitment Of Sachivalayam 2023 Will Be Rs.14,600/- To Rs.44,870

Selection Process

  • అర్హులైన ప్రతి ఒక్కరికి ముందుగా రాత పరీక్షా నిర్వహిస్తారు అందులో అర్హులైన వారికి ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగం కల్పిస్తారు

Application Fee

  • దరఖాస్తు చేసుకొనే ముందు మీరు ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించాలి

Description

Fee

General/OBC/EWS Candidates

Rs.400/-

SC,ST,BC,PH & Ex-Servicemen

Rs.200/-

  •  ఆన్లైన్ లో మీ డెబిట్ కార్డు/క్రెడిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లించవలెను

Online Application Date

దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం వారు ఇంకా తేదీ ప్రకటించలేదు పూర్తీ నోటిఫికేషన్ ఫిబ్రవరి నెలలో విడుదల అవుతుంది. మా వెబ్సైటు విసిట్ అవుతా ఉండండి మీకు సమాచారం వచ్చిన వెంటనే తెలియజేస్తాము.


Post a Comment

0 Comments

Ads Area