Rice Card Split Option Enabled - ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలందరికీ ఒక శుభవార్త చెప్పింది ఇప్పుడు మీరు రేషన్ కార్డులో ఎవరైనా ఆదాయపు పన్ను గాని, లేకపోతే ఫోర్ వీలర్ వెహికల్ గాని, 1000 Sq.Fts ఇల్లు గాని రైస్ కార్డు లో ఎవరైనా ఒకరి పేరు మీద కనుక ఉన్నట్లయితే దీని కారణంగా మీకు ఏ ప్రభుత్వ పథకం అయితే రావడం లేదు దీనితో చాలామంది చాలా ఇబ్బందులు కూడా పడుతున్నారు. అయితే ప్రభుత్వం ఇప్పుడు వారందరికీ శుభవార్త చెప్పింది అదేందంటే ఒకవేళ అనర్హత ఉన్న కుటుంబ సభ్యులకి పెళ్ళి అయితే కుటుంబం నుంచి వేరుచేసి హౌస్ హోల్డ్ స్ప్లిట్ ఆప్షన్ను ప్రభుత్వం కల్పించడం జరిగిందన్నమాట.
మీరు మీ యొక్క సచివాలయానికి వెళ్లి మీరు పెళ్లి అయితే స్ప్లిట్ ఆప్షన్ చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్ ముందుగా ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టు కింద గత వారం దీనిని పరిశీలించింది. పెళ్లి అయిన కుటుంబాలను విడదీసే ఈ ఆప్షన్ను పైలెట్ ప్రాజెక్టు కింద గతవారం పరిశీలించడం జరిగింది. అయితే మనకు మంగళవారం నుంచి అన్ని సచివాలయంలో అందుబాటులో అయితే ఈ యొక్క ఆప్షన్ తేవనున్నది
ఎవరు అర్హులు
- అయితే మీ యొక్క రేషన్ కార్డు అంటే మీ కుటుంబంలో మీ అబ్బాయి ఇన్కమ్ టాక్స్ లేదా ఫోర్ వెహికల్ ఉందనుకోండి దీని కారణంగా మీకు ప్రభుత్వ పథకాలు అందడం లేదు అయితే మీ అబ్బాయికి పెళ్లి కనుక అయినట్లయితే స్ప్లిట్ ఆప్షన్ ద్వారా మీ అబ్బాయిను మీ కోడలు వేరే చేశారు అయితే మీ కార్డు నుండి మీ అబ్బాయి తొలగిపోతారు తొలగిపోయిన తర్వాత మీకు ప్రభుత్వ పథకాలు రావడం జరుగుతుంది
ఏ డాక్యుమెంట్స్ కావాలి (Documents Required)
- మ్యారేజ్ సర్టిఫికేట్
- రైస్ కార్డు
- ఆరోగ్యశ్రీ కార్డు
- ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్
- పాస్పోర్టు
- ఆధార్ కార్డు.
రేషన్ కార్డ్ స్పీడ్ చేసిన తర్వాత ప్రయోజనాలు ఏమిటి ?
- ఫ్రెండ్స్ రేషన్ కార్డ్ స్ప్లిట్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు ప్రభుత్వానికి నుండి వచ్చే అన్ని పథకాలు మీకు వర్తిస్తాయి.
↓Check House Hold Mapping Status ↓
Step - 1 ముందుగా ఈ లింక్ పై క్లిక్ చేయండి - Click Here
Step - 2 ఇలా ఓపెన్ అవుతుంది, మీ ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేసి GET DETAILS పై క్లిక్ చేయండి