Jagananna Chedodu 2023 Scheme - ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏట రజకులు, నయిబ్రహ్మణులు, మరియు టైలరింగ్ చేసే మహిళలందరికీ రూ.10,000/- లు జమ చేసారు. అయితే ఇప్పుడు 2023 సంవత్సరంకు జగనన్న చేదోడు పథకం కింద జనవరి 30 న అర్హులైన ప్రతి ఒక్కరి ఖాతాల్లో బటన్ నొక్కి డబ్బులు జమ చేయడం జరిగింది. అయితే మీరు అర్హుల కాదా కింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి Jagananna Chedodu 2023 పథకం యొక్క పేమెంట్ స్టేటస్ ను చెక్ చేసుకోండి.
Jagananna Chedodu 23-24
Dear All, Important Note
2023-24 సంవత్సరానికి సంబందించి, జగనన్న చేదోడు పథకం ఈ నెల 29వ తేదీన ప్రారంభించడం జరుగుతుంది.
Old Applications :: గత సంవత్సరానికి సంబందించిన లబ్ధిదారుల యొక్క వివరాలు, Field verification కొరకు "BOP app" నందు "రేపు" enable చేయడం జరుగుతుంది.
New Applications :: ఈ సంవత్సరం చేదోడు పథకానికి కొత్తగా అర్హత కలిగి వున్న లబ్ధిదారులు వుంటే, అటువంటి వారికి కొత్తగా apply చేయుటకు BOP app నందు option provide చేయడం జరుగుతుంది.
Documents :: చేదోడు పథకానికి సంబందించిన (old&new) లబ్దిదారులందరూ కూడా వారి యొక్క ఆధార్ నెంబర్ కు link అయిన Caste, Income certificates మరియు Shop Establishment certificate కచ్చితంగా కలిగి వుండాలి
కావున, WEAs/WWDS అందరూ ఈ విషయాన్ని మీ సచివాలయ పరిధిలో వున్న చేదోడు పథకానికి సంబందించిన లబ్ధిదారులకు వెంటనే తెలియజేసి, ఎవరైనా లబ్ధిదారుల వద్ద పైన తెలిపిన certificates లేనిచో, వెంటనే సంబంధిత certificates కు సచివాలయం నందు దరఖాస్తు చేసుకోవాలని తెలియజేయగలరు.
NOTE :: లబ్ధిదారులు గతంలో AP Seva portal ద్వారా పొందిన certificates (Caste, Income & Shop Establishment) కలిగి వున్నచో మరి కొత్తగా certificates కు apply చేసుకోవాల్సిన అవసరం లేదు.
Jagananna Chedodu Payment Status
కింద ఇచ్క్లిచిన లింక్క్ పై క్లిక్ చేసి చేదోడు పేమెంట్ స్టేటస్ ను చెక్ చేసుకోండి.
Jagananna Chedodu Application Forms | Download Links |
---|---|
Chedodu Application Form | Click Here To Download |
Jagananna Chedodu GO 5 | Click Here To Download |
Application For Shop Registration (Fresh/Renewal) | Click Here To Download |
Jagananna Chedodu GO 59 | Click Here To Download |
User Manual | Click Here To Download |
Verification Process | Click Here To Download |
Self Declaration Form | Click Here To Download |