Note : AP డ్వాక్ర మహిళల రుణ మాఫీ కు సంభందించి ఈ నెల 25 న దెందులూరు నియోజకవర్గం లో వై ఎస్ ఆర్ ఆసరా కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ముఖ్య మంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు.
YSR Aasra Scheme Update 2023 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవరత్నాల భాగంలో మహిళల యొక్క రుణ మాఫీల కోసం వైయస్ఆర్ ఆసరా పథకం ప్రవేశపెట్టిన విషయం మన అందరికి తెల్సిందే. అయితే సెప్టెంబర్, అక్టోబర్ నెలలో ప్రారంభం కావాల్సిన పథకం ఈసారి ఇంకా కాలేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం జనవరి నెల 15వ తేది లోపు రాష్ట్రవ్యాప్తంగా Ekyc పూర్తీ చెయ్యాలని అధికారులకు ఆదేశాలు జారి చేయడం జరిగింది. అయితే ఈ నెలలో YSR Aasra 2023 డబ్బులు పడే అవకాశం ఉంది. కింద ఇచ్చిన లింక్ ద్వారా మీరు స్టేటస్ చెక్ చేసుకోండి.
Important Steps (YSR Aasra 2023):-
➡ 2023 సంవత్సరంలో మీకు వైయస్ఆర్ ఆసరా పథకం కింద డబ్బులు రావాలంటే కచ్చితంగా మీ యొక్క Bank Account కు NPCI లింక్ అయ్యి ఉండాలి.
➡ మీ బ్యాంకు అకౌంటు కు మీ మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి
➡ మీ బ్యాంకు అకౌంటు కు ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉండాలి
YSR Aasra Runa Mafi Status:-
YSR Aasra Runa Mafi Status 2023 (Rural) - Click Here
YSR Aasra Runa Mafi Status 2023 (Urban) - Click Here
Payment Status - Click Here