Ads Area

YSR Pension Kanuka 2023 New Rules For Widow, Handicap, Single Woman Pension

YSR Pension Kanuka 2023 -  Death అయిన Pension దారుల వివరాలు నమోదుకు  WEA/WWDS యొక్క YSR Pension Kanuka App నందు నమోదుతోపాటుగా WEA/WWDS యొక్క SS Pensions Website నందు కూడా నమోదు చేయటానికి అవకాశం ఇవ్వడం జరిగినది.



 Old Age Pension : - 

  • 2023 జనవరి నాటికి 60 సంవత్సరాలు ఉన్న వారందరూ కొత్త పెన్షన్స్ అప్లై చేసుకోవడానికి అర్హులు.
Widow (వితంతువు పెన్షన్)
  • భర్త చనిపోయిన వితంతువులు ఎవరైనా ఉంటే వారికి ముందుగా బియ్యం కార్డులో నుండి వారి భర్తని VRO గారు డిలీట్ చేసిన తరువాత, అలాగే House Hold Mapping లో PS/WAS గారితో మరణ ధ్రువీకరణ పత్రం అందజేసిన చేసిన తర్వాత వెరిఫికేషన్కొ పూర్తీ చేసిన తరువాత వితంతువు పెన్షన్త్త కు దరఖాస్తు చేసుకోవచ్చు.
Single Women Pension (ఒంటరి మహిళా)
  • ఒంటరి మహిళలు ఎవరైనా ఉంటే 50 సంవత్సరాలు పూర్తీ అయ్యి భర్త నుంచి విడాకులు పొంది ఉంటె, అలానే కోర్టు ఆర్డర్ కాపి ఉంటె ఒంటరి మహిళా కింద పెన్షన్ దరఖాస్తు చేసుకోవచ్చు.
  • అలానే ఎవరైనా పెళ్లి కానీ మహిళలు 50 సంవత్సరాలు వయస్సు ఉంటె తాసిల్దార్ గారి నుండి ధ్రువపత్రం తెస్సుకొని ఒంటరి మహిళా పెన్షన్ కింద దరఖాస్తు చేసుకోవచ్చు.
Handicapped Pension (వికలాంగుల పెన్షన్)
  • వికలాంగుల పెన్షన్ పొందాలంటే సదరం సర్టిఫికెట్ లో 40% కంటే ఎక్కువగా పర్సంటేజ్ ఉండాలి అప్పుడు మాత్రమే వికలాంగుల పెన్షన్ పొందగలుగుతారు. మీ దగ్గర సాదరం సర్టిఫికేట్ లేకపోతె సచివాలయం లో స్లాట్ బుక్ చేసుకోండి డాక్టర్ దగ్గర వెళ్ళాల్సి ఉంటుంది.
Old Age పెన్షన్ కు కావాల్సిన డాకుమెంట్స్ :
  1. ఆధార్ కార్డు జిరాక్స్
  2. రేషన్ కార్డు జిరాక్స్
  3. పాస్ ఫోటోలు
  4. ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ
  5. కరెంట్ బిల్లు 6 నెల స్టేట్మెంట్
  6. క్యాస్ట్ సర్టిఫికేట్
  7. ఇన్కమ్ సర్టిఫికేట్
వితంతువు పెన్షన్ కు కావాల్సిన డాకుమెంట్స్ :
  1. ఆధార్ కార్డు జిరాక్స్
  2. రేషన్ కార్డు జిరాక్స్
  3. పాస్ ఫోటోలు
  4. ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ
  5. కరెంట్ బిల్లు 6 నెల స్టేట్మెంట్
  6. క్యాస్ట్ సర్టిఫికేట్
  7. ఇన్కమ్ సర్టిఫికేట్
  8. భర్త చనిపోయిన డెత్ సర్టిఫికేట్ ఉండాలి
Single Woman పెన్షన్ కు కావాల్సిన డాకుమెంట్స్ :
  1. ఆధార్ కార్డు జిరాక్స్
  2. రేషన్ కార్డు జిరాక్స్
  3. పాస్ ఫోటోలు
  4. ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ
  5. కరెంట్ బిల్లు 6 నెల స్టేట్మెంట్
  6. క్యాస్ట్ సర్టిఫికేట్
  7. ఇన్కమ్ సర్టిఫికేట్
  8. భర్త నుంచి విడాకులు పొంది ఉండాలి కోర్టు ఆర్డర్ అయి ఉండాలి. నోట్:50 సంవత్సరాలు నిండి అయి ఉండాలి
Handicapped పెన్షన్ కు కావాల్సిన డాకుమెంట్స్ :
  1. ఆధార్ కార్డు జిరాక్స్
  2. రేషన్ కార్డు జిరాక్స్
  3. పాస్ ఫోటోలు
  4. ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ
  5. కరెంట్ బిల్లు 6 నెల స్టేట్మెంట్
  6. క్యాస్ట్ సర్టిఫికేట్
  7. ఇన్కమ్ సర్టిఫికేట్
  8. వికలాంగుల పెన్షన్ పొందాలంటే సదరం సర్టిఫికెట్ లో 40% కంటే ఎక్కువగా పర్సంటేజ్ ఉండాలి

Post a Comment

0 Comments

Ads Area