Nethanna Nestham Timelines - Download
Nethanna Nestham Payment Status
Nethanna Nestham Application Form - Download
YSR నేతన్న నేస్తం పథకం 2023-24
- నేతన్న నేస్తం పథకం యొక్క ముఖ్య లక్ష్యం చేనేత కార్మికులకు వారి వారి పనులకు మొరుగపరించెందుకు ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందించడమే ముఖ్య లక్ష్యం
ప్రయొజనాలు (Benefits)
- ఈ పథకం ద్వారా అర్హులైన చేనేత కార్మికులకు ప్రతి ఏటా రూ.24,000/- లు నేరుగ వారి బ్యాంకు ఖాతాల్లో జమా అవుతుంది. 5 ఏళ్ళలలో అర్హులైన వారికి రూ.1.2 లక్షలు జమా అవుతాయి.
అర్హత
- ఆంధ్రప్రదేశ్ లో నివాసం అయ్యి ఉండాలి.
- వైయస్ ఆర్ నేతన్న నేస్తం పథకాని దరాఖాస్తు చేసుకోవడానికి అతను లేదా ఆమే తప్పనిసరిగా వృత్తిపరంగా చేనేత నేతగా ఉండాలి.