Check your bank to aadhar link status online
మీయొక్క బ్యాంకు ఖాతాకు ఎన్పీసీఐ లింక్ అయిందా లేదా మీరు సులభంగా మీ యొక్క మొబైల్ లేదా లాప్టాప్ ద్వారా తెలుసుకోవచ్చు. అలానే మీ బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డు లింక్ అయిందా లేదా తెలుసుకోవచ్చు తెలుసుకోవడానికి కింద ఇచ్చిన స్టెప్స్ ను ఫాలో అవ్వండి
Step 1 ముందుగా కింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేస్తే అఫీషియల్ UIDAI NPCI LINK STATUS వెబ్సైట్ నందు ప్రవేశిస్తారు
Step 2 మీ 12 అంకెల ఆధార్ నంబర్లు ఎంటర్ చేసి CAPTCHA క్యాప్షన్ ఎంటర్ చేసి సెండ్ ఓటిపి అనే బటన్ ను క్లిక్ చేయండి.
Step 3 ఆధార్ కార్డుకు ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుందో ఆ నెంబర్కు 6 అంకెల ఓటిపి వస్తుంది. వచ్చిన ఆ ఓటిపి ను ఎంటర్ చేయండి.
కొత్త పేజీలో మీ యొక్క ఎన్పీసీఎల్ లింక్ అయిందో లేదో మీకు చూపిస్తుంది