ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మొహన్ రెడ్డి గారు ప్రారంభించిన YSR Cheyutha పథకం 4.వ విడత దరఖాస్తుల కోసం అహ్వానం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసిస్తున్న 45-60 ఏళ్ళ మధ్యలో ఉన్న SC,ST,BC, Minority మహిళలకు ఏటా రూ.18,750 / - రూపాయలు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమా చేయనున్నారు.
YSR Cheyutha 2023
కొత్తగా దరఖాస్తు చేయలనుకున్న వారికి కింద తెలిపిన డాక్యుమెంట్స్ కావాలిః-
1.ఆధార్ కార్డు
2. Income/Caste Certificate (మీ-సేవ సర్టిఫికేట్లు చెల్లవు)
3. 6 నెలల కరెంటు బిల్లు స్టేట్మెంట్
4. ఆధార్ కార్డు హిస్టరి
5. బ్యాంకు అకౌంట్ జిరాక్స్
6. పాస్పోర్ట్ సైజ్ ఫోటో
7. House Tax
YSR Cheyutha Ineligible Problems & Solution
కొన్ని సమాయాల్లో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మీ పేరు Ineligible List లో వస్తుంది, అలా మీకు జరిగితే ఏం చేయాలిః-
1. ఒక వేల కరెంటు బిల్లు ఎక్కువ చూపిస్తే కరెంటు ఆఫీసు ద్వార ఒక లెటెర్ ఇవ్వాలి.
2. 4 వీలర్ వెహికల్ లేనప్పటికి ఉన్నట్టుగా చూపిస్తే, RTO కార్యలయం నుండి No Objection Letter ఇవ్వాలి.
3. Income Tax ఉన్నట్టుగా చూపిస్తే Form-16 ఇవ్వాలి.
4. మీ పేరు మీద భూమి ఎక్కువగా ఉన్నట్టుగా చూపిస్తే 1B/అడంగల్ ఇవ్వాలి.
5. ఒక వేళ మీ ఇంట్లో ఎవరైన ప్రభుత్వ పెన్షనర్ అయ్యి ఉంటే, ఉన్నవారిని మీ రైస్ కార్డు నుండి
తొలగించాలి.
ముఖ్య గమనికః YSR Cheyutha పథకానికి మహిళలు ఎవరైతే 45-60 ఏళ్ళ వయస్సు మధ్యలో ఉంటారో కేవలం వారు మాత్రమే అర్హులు.
YSR Cheyutha 2023 Payment Status
పేమేంట్ స్టేటస్ తెలుసుకోవడానికి క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి తెలుసుకోగలరు.