కొత్తగా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నార ? మీ పెన్షన్ అప్లై అయ్యిందా లేదా? Application Status Approve అయిందా లేదా Reject అయిదా? మీ ముబైల్ ద్వార తెలుసుకోవాలనుకుంటున్నార? అయితే ఈ ఆర్టికల్ మీకు చాల ఉపయొగ పడుతుంది. క్రింద నేను చాల డిటేయిల్ గా Step By Step ప్రాసెస్ లో చెప్పాను. కింద చెప్పి స్టెప్స్ ను ఫాలో అయ్యి మీ YSR Pension Kanuka Status ను తెలుసుకోవచ్చు.
Step:1 - ప్రభుత్వం చేపట్టిన పథకాల యొక్క అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి ప్రత్యేకంగా Ap Seva Portal అనే వెబ్సైట్ ను లాంచ్ చేసింది. ముందుగా నేను క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయండి.
Step:2 - దరఖాస్తు చేసిన సమయంలో మీకు ఒక Application Id వచ్చి ఉంటుంది. ఆ Application Id ను పై కనిపిస్తున్న Service Request Status Check పై ఎంటర్ చేసి ప్రక్కనే ఉన్న Search Button ను క్లిక్ చేయండి. ఇలా చేసిన తరువాత మీకు ఒక Captcha ఎంటర్ చేయ్యమని అడుగుతుంది. Captcha ను ఎంటర్ చేసిన తరువాత Submit అన అప్షన్ పై క్లిక్ చేయండి
Step:3 - చివరికి మీ స్టేటస్ ను మీరు క్లియర్ గా తెలుసుకోవచ్చు, అంటే (Digital Assistant, Ward Welfare Assistant, MPDO) ఏ ఆఫీసర్ లాగిన్ లో Approve అయ్యిందో తెలుసుకోచ్చు. అయితే చాల సులభంగా మీ యొక్క ముబైల్ ద్వార తెలుసుకోవచ్చు.
అయితే ఇలాంటి మరన్ని పోస్ట్ కోసం మా యొక్క వాట్సప్ గ్రూప్ లో ఇప్పుడే క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి జాయిన్ అవ్వండి.